UP Elections 2022 Phase 5: 70 శాతం పోలింగ్, 300 పైగా స్థానాలు BJP ప్రముఖుల ధీమా | Oneindia Telugu

2022-02-27 388

Uttar Pradesh Elections 2022 phase 5 updates: Sidharth Nath Singh casts his vote in Prayagraj And Head priest of Hanuman Garhi Temple Mahant Gyan Das casts vote in Ayodhya. Deputy CM Keshav Prasad Maurya casts vote in Prayagraj



#UttarPradeshElections2022
#UPelections2022
#Ayodhya
#Prayagraj
#BJP
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఉత్తర ప్రదేశ్‌లో ఉదయం 11 గంటల వరకు 21.39 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు అధికారులు . ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , హనుమాన్‌గర్హీ ఆలయం ప్రధాన అర్చకుడు మహంత్ జ్ఞాన్ దాస్ ఇంకా' కొంతమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.